Folk Singer Mangli - తమ పేరెంట్స్ కోరిక మేరకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించామని సింగర్ మంగ్లీ అన్నారు. చేవెళ్ల ఫార్మ్హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని చెప్పారు. అందరికీ టెస్టులు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. అతను కూడా గతంలో తీసుకున్నాడని పోలీసులు చెప్పారన్నారు. మద్యం, డీజేకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తమకు తెలియదన్నారు.
Folk Singer Mangli responded to the recent Chevella farmhouse incident by releasing a video statement. She clarified that the birthday celebrations were held at the request of her parents. Addressing the controversy, Mangli stated that no drugs were used at the party.
#FloksingerMangli
#SingerMangli
#SingerMangliBirthdayParty
#mangliarrest
#tripuraresort
#SingerManglisongs